Versions
TEV ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి, జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసము పోయును; నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని యున్నావని అతనితో చెప్పెను.
ERVTE “అందరూ మంచి ద్రాక్షారసంను మొదట పోస్తారు. అతిథులంతా త్రాగి మత్తులయ్యాకమాములు ద్రాక్షారసంను పోస్తారు. కాని నీవు మంచి ద్రాక్షారసంను యింత దాకా ఎందుకు దాచావు?” అని అన్నాడు.