Versions
TEV వెంటనే వాడు స్వస్థతనొంది తన పరుపెత్తికొని నడిచెను.
ERVTE అతనికి వెంటనే నయమైపోయింది. అతడు తన చాపతీసుకొని వెళ్ళిపోయాడు. ఈ సంఘటన విశ్రాంతి రోజున జరిగింది.
IRVTE వెంటనే ఆ వ్యక్తి బాగుపడి తన పడక తీసుకుని నడవడం మొదలు పెట్టాడు. PEPS ఆ రోజు విశ్రాంతి దినం.