Bible Versions
Bible Books

Judges 14:14 (KJV) King James Version

Versions

TEV   కాగా అతడు బలమైనదానిలోనుండి తీపి వచ్చెను,తిను దానిలోనుండి తిండి వచ్చెను అనెను.మూడు దినములలోగా వారు విప్పుడు కథ భావమును చెప్పలేకపోయిరి.
ERVTE   సమ్సోను చిక్కు ప్రశ్న వాళ్లకి చెప్పాడు: బలమైన దానిలోనుండి తీపి వచ్చింది. తినుదానిలో నుండి తిండి వచ్చింది. మూడు రోజుల పాటు ముప్ఫైమంది మనుష్యులు సమాధానం కోసం ప్రయత్నించారు. కాని కనుగొనలేకపోయారు.
IRVTE   అప్పుడు వారితో సంసోను ఇలా చెప్పాడు, “తినే దాంట్లోనుండి తిండి వచ్చింది. బలమైన దాంట్లోనుండి తీపి వచ్చింది.” అన్నాడు. PEPS అతని అతిథులు మూడు రోజులైనా పొడుపు కథ విప్పలేక పోయారు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us