Bible Versions
Bible Books

Leviticus 14:48 (KJV) King James Version

Versions

TEV   యాజకుడు వచ్చి లోపల ప్రవేశించి చూచునప్పుడు యింటికి అడుసు వేసిన తరువాత పొడ యింటిలో వ్యాపింపక పోయినయెడల, పొడ బాగుపడెను గనుక యిల్లు పవిత్రమని యాజకుడు నిర్ణయింపవలెను.
ERVTE   “ఆ ఇంట్లో కొత్త అడుసుతో కొత్త రాళ్లు వేసిన తర్వాత యాజకుడు ఇంటిని పరిశీలించాలి. ఒకవేళ పొడ ఇంటిలో వ్యాపించకపోతే ఇల్లు పవిత్రం అని యాజకుడు ప్రకటించాలి. ఎందుచేతనంటే పొడ పోయింది గనుక!
IRVTE   ఒకవేళ యాజకుడు కొత్త అడుసు పూసిన తరువాత ఇంట్లో బూజు వ్యాపించేదేమో పరీక్షించడానికి వచ్చినప్పుడు, బూజు కన్పించకుంటే ఇంటిని శుద్ధమైనది గా ప్రకటించాలి. PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us