Bible Versions
Bible Books

Numbers 29:7 (KJV) King James Version

Versions

TEV   యేడవ నెల పదియవ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అప్పుడు మిమ్మును మీరు దుఃఖపరచుకొనవలెను; ఏపనియు చేయకూడదు.
ERVTE   “ఏడో నెల పదో రోజున ఒక ప్రత్యేక సభ జరుగుతుంది. రోజు మీరు ఏమీ భోజనం చేయకూడదు. పనీ మీరు చేయకూడదు.
IRVTE   ఏడో నెల పదో రోజు మీరు పరిశుద్ధ సమాజంగా సమకూడాలి. అప్పుడు మిమ్మల్ని మీరు * ఉపవాసం. అదుపులో పెట్టుకోవాలి, ఆహారం తీసుకోకూడదు. పనులేమీ చేయకూడదు. PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us