Bible Versions
Bible Books

Proverbs 11:17 (KJV) King James Version

Versions

TEV   దయగలవాడు తనకే మేలు చేసికొనును క్రూరుడు తన శరీరమునకు బాధ తెచ్చుకొనును
ERVTE   దయగల మనిషి లాభం పొందుతాడు.కానీ నీచుడు తనకు తానే కష్టం తెచ్చుకొంటాడు.
IRVTE   దయగలవాడు చేసే మంచి పనులు అతనికి మేలు చేస్తాయి. దుష్టుడు తన దుష్ట కార్యాలవల్ల తన శరీరానికి ఆపద తెచ్చుకుంటాడు. PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us