Bible Versions
Bible Books

Proverbs 18:12 (KJV) King James Version

Versions

TEV   ఆపత్తు రాకమునుపు నరుని హృదయము అతిశయ పడును ఘనతకు ముందు వినయముండును.
ERVTE   ఒక దీనుడు గౌరవించబడతాడు. కానీ గర్విష్ఠుడు పతనం అవుతాడు.
IRVTE   విపత్తుకు ముందు మనిషి హృదయం అహంకార పూరితంగా ఉంటుంది. వినయం వల్ల గౌరవం కలుగుతుంది. PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us