Bible Versions
Bible Books

Revelation 22:2 (KJV) King James Version

Versions

TEV   పట్టణపు రాజవీధిమధ్యను ప్రవహించుట దూత నాకు చూపెను. నదియొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను; అది నెలనెలకు ఫలించుచు పండ్రెండు కాపులు కాయును. వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియో గించును.
ERVTE   పట్టణంలోని గొప్ప వీధి మధ్యనుండి పారుతూ ఉంది. నదికి యిరువైపులా జీవ వృక్షం ఉంది. వృక్షానికి పన్నెండు కాపులు కాస్తాయి. ప్రతి నెలా వృక్షం ఫలాలనిస్తుంది. వృక్షం యొక్క ఆకులు జనములను నయం చేయటానికి ఉపయోగింపబడుతాయి.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us