Versions
TEV మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చెదను.
ERVTE ఈ అధికారం నేను నా తండ్రినుండి పొందాను. అదే విధంగా వాళ్ళు నా నుండి అధికారం పొందుతారు. నేను అతనికి వేకువ చుక్కను కూడా యిస్తాను.
IRVTE తండ్రి నాకు ఇచ్చినట్లుగా నేనూ అతనికి ఉదయతారను కూడా ఇస్తాను. PEPS