Bible Versions
Bible Books

Song of Solomon 4:10 (KJV) King James Version

Versions

TEV   సహోదరీ, ప్రాణేశ్వరీ, నీ ప్రేమ ఎంత మధురము! ద్రాక్షారసముకన్న నీ ప్రేమ ఎంత సంతోషకరము నీవు పూసికొను పరిమళ తైలముల వాసన సకల గంధవర్గములకన్న సంతోషకరము.
ERVTE   నా ప్రేయసీ! నా ప్రియ వధూ! నీ ప్రేమ చాలా సుందరమైనది ద్రాక్షారసంకన్నా నీ ప్రేమ గొప్పది, నీ పరిమళ ద్రవ్యపు సువాసన రకమైన సుగంధ ద్రవ్యంకన్నా గొప్పది!
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us