Bible Versions
Bible Books

1 Kings 14:14 (LITV) Literal Translation of the Holy Bible

Versions

TEV   ఇదియుగాక యెహోవా తన నిమిత్తము ఒకని ఇశ్రాయేలువారిమీద రాజుగా నియమింప బోవు చున్నాడు; దినముననే అతడు యరొబాము సంతతి వారిని నిర్మూలము చేయును; కొద్దికాలములోనే ఆయన అతని నియమింపబోవును.
ERVTE   యెహోవా ఇశ్రాయేలుపై మరో కొత్త రాజును నియమిస్తాడు. కొత్త రాజు యరొబాము కుటుంబాన్ని నాశనం చేస్తాడు. ఇది శీఘ్రంగా జరుగుతుంది.
IRVTE   అంతేకాక యెహోవా ఇశ్రాయేలు వారి మీద ఒక రాజును నియమించబోతున్నాడు. రోజునే అతడు యరొబాము వంశాన్ని నాశనం చేస్తాడు. ఇదే రోజు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us