Bible Versions
Bible Books

Ephesians 5:12 (LITV) Literal Translation of the Holy Bible

Versions

TEV   ఏలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాటలాడుటయైనను అవమానకరమై యున్నది.
ERVTE   అవిధేయులు రహస్యంగా చేసినవాటిని గురించి మాట్లాడటం కూడా అవమానకరం.
IRVTE   ఎందుకంటే వారు రహస్యంగా జరిగించే పనులను గురించి మాటలాడడం కూడా చాలా అవమానకరం.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us