Bible Versions
Bible Books

Exodus 22:11 (LITV) Literal Translation of the Holy Bible

Versions

TEV   వాడు తన పొరుగువాని సొమ్మును తీసికొనలేదనుటకు యెహోవా ప్రమాణము వారిద్దరిమధ్య నుండవలెను. సొత్తుదారుడు ప్రమాణమును అంగీకరింపవలెను; నష్టమును అచ్చుకొననక్కరలేదు.
ERVTE   జంతువును తాను దొంగిలించలేదని పొరుగువాడు వివరించి చెప్పాలి. ఇదే కనుక సత్యం అయితే, తాను దొంగతనం చేయలేదని పొరుగువాడు యెహవాకు ప్రమాణం చేయాలి. జంతువు యజమాని ప్రమాణాన్ని అంగీకరించాలి. పొరుగువాడు జంతువుకోసం దాని యజమానికి ఏమీ చెల్లించనక్కర్లేదు.
IRVTE   వ్యక్తి తన పొరుగువాడి సొమ్మును తాను దొంగిలించలేదని యెహోవా నామం పేరట ప్రమాణం చెయ్యాలి. ప్రమాణం వారిద్దరి మధ్యనే ఉండాలి. ఆస్తి స్వంత దారుడు దానికి సమ్మతించాలి. జరిగిన నష్టపరిహారం చెల్లించనక్కర లేదు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us