Bible Versions
Bible Books

Ezekiel 20:29 (LITV) Literal Translation of the Holy Bible

Versions

TEV   మీరు పోవుచున్న ఉన్నతస్థలములేమిటని నేనడిగితిని; కాబట్టి ఉన్నతస్థలమను పేరు నేటివరకు వాడుకలో నున్నది.
ERVTE   వారా ఉన్నత స్థలాలకు ఎందుకు వెళ్తున్నారని నేను వారిని అడిగాను. ఆరాధనా స్థలాలన్నీ ఈనాటికీ ఉన్నత స్థలాలు అనే పిలవబడుతున్నాయి.”‘
IRVTE   అప్పుడు నేను వాళ్ళతో “మీరు బలులు తీసుకొస్తున్న ఉన్నత స్థలాలు ఏంటి?” అని అడిగాను. కాబట్టి దానికి “బామా” అనే పేరు రోజు వరకూ వాడుకలో ఉంది. తీర్పు, పునరుద్ధరణ PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us