Versions
TEV యాకోబు నిద్ర తెలిసినిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు; అది నాకు తెలియక పోయెననుకొని
ERVTE అప్పుడు యాకోబు నిద్రనుండి మేల్కొని “యెహోవా ఈ స్థలములో ఉన్నాడని నాకు తెలుసు. అయితే ఆయన ఇక్కడ ఉన్నట్టు, నేను నిద్రపోయేంత వరకు నాకు తెలియదు” అన్నాడు.
IRVTE యాకోబు నిద్ర మేలుకుని “నిశ్చయంగా యెహోవా ఈ స్థలం లో ఉన్నాడు. అది నాకు తెలియలేదు” అనుకున్నాడు.