Versions
TEV కోరహు నాయకుడు, గాతాము నాయకుడు, అమాలేకు నాయకుడు. వీరు ఎదోము దేశమందు ఎలీఫజు నాయ కులు. వీరు ఆదా కుమారులు.
ERVTE కోరహు, గాతాము, అమాలేకు. ఈ వంశాలన్నీ ఏశావు భార్య ఆదానుండి ఉద్భవించాయి
IRVTE కోరహు, గాతాము, అమాలేకు. వీరు ఎదోము దేశంలో ఎలీఫజు నుండి వచ్చిన నాయకులు. వీరు ఏశావు భార్య ఆదాకు మనుమలు.