Versions
TEV యూదా ఆమెను చూచి, ఆమె తన ముఖము కప్పుకొనినందున వేశ్య అనుకొని
ERVTE యూదా ఆ మార్గాన ప్రయాణం చేసాడు. అతడు ఆమెను చూశాడు గాని ఆమె వేశ్య అనుకొన్నాడు. (వేశ్యాలా ఆమె ముఖం మీద ముసుగు వేసుకొంది.)
IRVTE యూదా ఆమెను చూసి, ఆమె ముఖం కప్పుకుని ఉండడం వలన ఆమె వేశ్య అనుకుని,