Bible Versions
Bible Books

Genesis 41:24 (LITV) Literal Translation of the Holy Bible

Versions

TEV   పీలవెన్నులు మంచి వెన్నులను మింగివేసెను. కలను జ్ఞానులకు తెలియ చెప్పితిని గాని దాని భావమును తెలుపగలవారెవరును లేరని అతనితో చెప్పెను.
ERVTE   అప్పుడు ఏడు మంచి వెన్నులను పీల వెన్నులు తినివేసాయి. మంత్రాలు తెలిసిన నా మనుష్యులకు, విద్వాంసులకు నేను కల చెప్పాను. కానీ ఎవ్వరూ కలను వివరించలేక పోతున్నారు. ఏమిటి దీని భావం?”
IRVTE   పీలవెన్నులు మంచి వెన్నులను మింగివేశాయి. కలను పండితులకు తెలియచేశాను గాని దాని అర్థాన్ని తెలియచేసే వారెవరూ లేరు” అని అతనితో చెప్పాడు. PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us