Bible Versions
Bible Books

Hosea 2:18 (LITV) Literal Translation of the Holy Bible

Versions

TEV   దినమున నేను నా జనులపక్షముగా భూజంతువుల తోను ఆకాశపక్షులతోను నేలను ప్రాకుజంతువులతోను నిబంధన చేయుదును. విల్లును ఖడ్గమును యుద్ధమును దేశ ములో ఉండకుండ మాన్పించి వారిని నిర్భయముగా నివ సింపజేయుదును.
ERVTE   “ఆ సమయంలో పోలంలోని పశువులకు, ఆకాశంలోని పక్షులకు, నేలమీద ప్రాకే ప్రాణులకు ఇశ్రాయేలీయులకోసం నేను ఒక ఒడంబడిక చేస్తాను. విల్లు, ఖడ్గం, యుద్ధ ఆయుధాలు నేను విరుగగొడతాను. దేశంలో ఆయుధాలు ఏవీ మిగలవు. ఇశ్రాయేలు ప్రజలు ప్రశాంతంగా పడుకోగల్గు నట్లు నేను దేశాన్ని క్షేమంగా ఉంచుతాను.
IRVTE   “ఆ దినాన నేను నా ప్రజల పక్షంగా జంతువులతో, PEPS పక్షులతో, నేలపై పాకే జీవులతో నిబంధన చేస్తాను. PEPS దేశంలో విల్లును, కత్తిని, యుద్ధాన్ని లేకుండా చేస్తాను. PEPS వారు నిర్భయంగా పడుకునేలా చేస్తాను. PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us