Bible Versions
Bible Books

Job 5:9 (LITV) Literal Translation of the Holy Bible

Versions

TEV   ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు.
ERVTE   దేవుడు చేసే ఆశ్చర్యకరమైన వాటిని మనుష్యులెవ్వరు గ్రహించలేరు. దేవుడు చేసే అద్భుతాలకు అంతం లేదు.
IRVTE   ఆయన ఘనమైన అద్భుత కార్యాలు చేసేవాడు. ఆశ్చర్య క్రియలు లెక్కకు మించినవి.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us