Bible Versions
Bible Books

John 4:6 (LITV) Literal Translation of the Holy Bible

Versions

TEV   అక్కడ యాకోబు బావి యుండెను గనుక యేసు ప్రయాణమువలన అలసియున్న రీతినే బావి యొద్ద కూర్చుండెను; అప్పటికి ఇంచుమించు పండ్రెండు గంటలాయెను.
ERVTE   అక్కడ యాకోబు బావి ఉండేది. యేసు ప్రయాణంవల్ల అలసి బావి దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. అప్పుడు మధ్యాహ్నం సుమారు పన్నెండు గంటలు.
IRVTE   {సమరయ స్త్రీతో యేసు} PS యాకోబు బావి అక్కడ ఉంది. యేసు ప్రయాణంలో అలిసిపోయి బావి దగ్గర కూర్చున్నాడు. అది మిట్ట మధ్యాహ్నం. PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us