Bible Versions
Bible Books

Jonah 1:8 (LITV) Literal Translation of the Holy Bible

Versions

TEV   కాబట్టి వారు అతని చూచి యెవరినిబట్టి కీడు మాకు సంభ వించెనో, నీ వ్యాపారమేమిటో, నీ వెక్కడనుండి వచ్చి తివో, నీ దేశమేదో, నీ జనమేదో, యీ సంగతి యంతయు మాకు తెలియజేయుమనగా
ERVTE   అప్పుడు మనుష్యులు యోనాతో ఇలా అన్నారు: “మాకు కష్టమంతా నీ తప్పువల్లనే సంభవిస్తూ ఉంది! కావున నీవు ఏమి చేశావో మాకు చెప్పు. నీవు ఏమిపని చేస్తావు? నీవు ఎక్కడనుండి వస్తున్నావు? నీది దేశం? నీ ప్రజలు ఏవరు?”
IRVTE   కాబట్టి వాళ్ళు “ఎవరి కారణంగా కీడు మనకు వచ్చిందో మాకు చెప్పు. నీ ఉద్యోగం ఏంటి? నువ్వెక్కడనుంచి వచ్చావు? నీది దేశం? జనం నుంచి వచ్చావు?” అని యోనాని అడిగారు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us