Bible Versions
Bible Books

Leviticus 25:23 (LITV) Literal Translation of the Holy Bible

Versions

TEV   భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు. భూమి నాదే, మీరు నాయొద్ద కాపురమున్న పరదేశులు.
ERVTE   “వాస్తవానికి భూమి నాది. అందుచేత మీరు దాన్ని శాశ్వతంగా అమ్మజాలరు. మీరు కేవలం నాతో, నా భూమి మీద నివసిస్తున్న యాత్రికులు, విదేశీయులు.
IRVTE   భూమిని శాశ్వతంగా వేరొకడికి అమ్మకూడదు. ఎందుకంటే భూమి నాది. మీరు నా దగ్గర తాత్కాలికంగా నివసిస్తున్న పరదేశులు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us