Bible Versions
Bible Books

Malachi 4:3 (LITV) Literal Translation of the Holy Bible

Versions

TEV   నేను నియమింపబోవు దినమున దుర్మార్గులు మీ పాదములక్రింద ధూళివలె ఉందురు, మీరు వారిని అణగద్రొక్కుదురని సైన్యములకు అధిపతి యగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.
ERVTE   అప్పుడు మీరు దుర్మార్గుల మీద సడుస్తారు - వారు మీ పాదాలకింద బూడిదలా ఉంటారు. తీర్పు సమయంలో సంగతులను నేను సంభవింపజేస్తాను.” సర్వశక్తి మంతుడైన యెహోవా విషయాలు చెప్పాడు!
IRVTE   నేను నియమించే రోజు దుర్మార్గులు మీ కాళ్ళ కింద బూడిదలాగా ఉంటారు. మీరు వాళ్ళను అణగదొక్కుతారు. PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us