Bible Versions
Bible Books

Mark 11:20 (LITV) Literal Translation of the Holy Bible

Versions

TEV   ప్రొద్దున వారు మార్గమున పోవుచుండగా అంజూ రపుచెట్టు వేళ్లు మొదలుకొని యెండియుండుట చూచిరి.
ERVTE   ఉదయం దారిన నడుస్తూ వాళ్ళా అంజూరపు చెట్టు వ్రేళ్ళు మొదలుకొని ఎండిపోయి ఉండటం గమనించారు.
IRVTE   తరువాతి రోజు ఉదయం వారు దారిన నడుస్తూ ఉంటే అంజూరు చెట్టు వేరులతో సహా ఎండిపోయి ఉండడం గమనించారు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us