Bible Versions
Bible Books

Hebrews 4 (LXXEN) English version of the Septuagint Bible

Versions

TEV   ఆయనయొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుమను వాగ్దానము ఇంక నిలిచియుండగా, మీలో ఎవడైనను ఒకవేళ వాగ్దానము పొందకుండ తప్పిపోవునేమో అని భయము కలిగియుందము.
ERVTE   దేవుని విశ్రాంతిలో ప్రవేశించుదుమన్న వాగ్ధానం యింకా అలాగే ఉంది. అందువలన అక్కడికి వెళ్ళగలిగే అవకాశాన్ని ఎవ్వరూ జారవిడుచుకోకుండా జాగ్రత్త పడదాం.
IRVTE   {విశ్వాసికి మరింత శ్రేష్ఠమైన విశ్రాంతి ఉంది} PS అందుచేత, ‘దేవుని విశ్రాంతిలో ప్రవేశిస్తాం’ అన్న వాగ్దానం ఇంకా కొనసాగుతూ ఉన్నప్పుడే, మీలో ఎవరికైనా వాగ్దానం దక్కకుండా పోతుందేమో అని జాగ్రత్త పడండి.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us