Bible Versions
Bible Books

Isaiah 8:1 (LXXEN) English version of the Septuagint Bible

Versions

TEV   మరియు యెహోవా నీవు గొప్పపలక తీసికొని మహేరు షాలాల్‌, హాష్‌ బజ్‌1, అను మాటలు సామాన్య మైన అక్షరములతో దానిమీద వ్రాయుము.
ERVTE   యెహోవా నాతో చెప్పాడు, “వ్రాయటానికి ఒక పెద్ద పలక తీసుకో. ఘంటంతో (పెన్నుతో) మాటలు వ్రాయి: ‘మహేరు, షాలాల్, హాష్ బజ్.’ (అంటే ‘త్వరలోనే దోపిడి, దొంగతనం జరుగుతుంది’ అని అర్థం.)”
IRVTE   {యూదాను శిక్షించడానికి దేవుడు అష్షూరు రాజ్యాన్ని ఉపయోగించడం} PS యెహోవా “నీవు పెద్ద పలక తీసుకుని ‘మహేర్ షాలాల్‌ హాష్‌ బజ్‌ * మహేర్ షాలాల్‌ హాష్‌ బజ్‌ త్వరితముగా దోపుడగును అనే మాటలు దాని మీద రాయి.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us