Bible Versions
Bible Books

Hosea 12:1 (LXXEN) English version of the Septuagint Bible

Versions

TEV   ఎఫ్రాయిము గాలిని మేయుచున్నాడు; తూర్పు గాలిని వెంటాడుచున్నాడు; మానక దినమెల్ల అబద్ద మాడుచు, బలాత్కారము చేయుచున్నాడు; జనులు అష్షూరీయులతో సంధిచేసెదరు, ఐగుప్తునకు తైలము పంపించెదరు.
ERVTE   ఎఫ్రాయిము వాళ్లు తమ కాలాన్ని వృథా చేస్తున్నారు, “ఇశ్రాయేలీయులు రోజంతా “గాలిని తరుముతున్నారు.” వాళ్లు అంతకంతకు ఎక్కువగా అబద్ధాలాడుతున్నారు, వారు అంతకంతకు ఎక్కువగా దొంగతనాలు చేస్తున్నారు. వాళ్లు అష్షూరుతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వాళ్లు తమ ఒలీవ నూనెను ఈజిప్టుకి తరలిస్తున్నారు.
IRVTE   ఎఫ్రాయిము గాలిని మేస్తున్నాడు. PEPS తూర్పు గాలి వెంట పరిగెడుతున్నాడు. PEPS మానక అబద్ధమాడుతూ బలాత్కారం చేస్తున్నాడు. PEPS ప్రజలు అష్షూరీయులతో సంధి చేస్తారు. PEPS ఐగుప్తునకు ఒలీవనూనె పంపిస్తారు. PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us