Bible Versions
Bible Books

Isaiah 15:1 (LXXEN) English version of the Septuagint Bible

Versions

TEV   మోయాబును గూర్చిన దేవోక్తి ఒక రాత్రిలో ఆర్మోయాబు పాడై నశించును ఒక్క రాత్రిలో కీర్మోయాబు పాడై నశించును
ERVTE   ఇది మోయాబును గూర్చి విచారకరమైన సందేశం: ఒక రాత్రి ఆర్మోయాబు నుండి ఐశ్వర్యాలను సైన్యం దోచుకొంది. రాత్రి పట్టణం నాశనం చేయబడింది. ఒక రాత్రి కిర్మోయాబు నుండి ఐశ్వర్యాలను సైన్యం దోచుకొంది. రాత్రే పట్టణం నాశనం చేయబడింది.
IRVTE   {మోయాబు గురించి ప్రకటన} (16:6-12; యిర్మీ 48:29-36) PS మోయాబు గురించి ప్రకటన.
ఒకే రాత్రిలో ఆర్ మోయాబు పాడై నాశనమౌతుంది.
ఒక్క రాత్రిలో కీర్ మోయాబు పాడై నాశనమౌతుంది.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us