Versions
TEV గాదునుగూర్చి యిట్లనెను గాదును విశాలపరచువాడు స్తుతింపబడును అతడు ఆడు సింహమువలె పొంచియుండును బాహు వును నడినెత్తిని చీల్చివేయును.
ERVTE గాదును గూర్చి మోషే ఇలా చెప్పాడు; “గాదును విశాలపర్చే దేవునికి స్తోత్రాలు! గాదు సింహంలా పడుకుంటాడు, చేతిని, నడినెత్తిని చీల్చేస్తాడు.
IRVTE గాదు గురించి మోషే ఇలా పలికాడు.
గాదు ప్రాంతాన్ని విశాలం చేసేవాడికి దీవెన.
ఆ గోత్రం ఆడ సింహంలా పొంచి ఉంటుంది
చేతిని, నడినెత్తిని చీల్చివేస్తుంది.