Versions
TEV లేవినిగూర్చి యిట్లనెను నీ తుమీ్మము నీ ఊరీము నీ భక్తునికి కలవు మస్సాలో నీవు అతని పరిశోధించితివి మెరీబా నీళ్లయొద్ద అతనితో వివాదపడితివి.
ERVTE లేవీని గూర్చి మోషే ఇలా చెప్పాడు. “నీ నిజమైన అనుచరుడు లేవీ ఊరీము, తుమ్మీమునకు కాపలా ఉండేవాడు. నీ పత్యేక మనిషి వాటిని కాపాడుతాడు. మస్సా దగ్గర నీవు లేవీ ప్రజలను పరీక్షించావు వాళ్లు నీ వాళ్లని (నిన్ను ప్రేమించుటకు) మెరీబా నీళ్ల దగ్గర నీవు రుజువు చేసావు.
IRVTE లేవీ గురించి మోషే ఇలా పలికాడు,
నీ తుమ్మీము, నీ ఊరీము నీ భక్తుడి కోసం ఉన్నాయి.
మస్సాలో నువ్వు అతణ్ణి పరీక్షించావు.
మెరీబా నీళ్ల దగ్గర అతనితో నువ్వు పోరాడావు.