Versions
TEV ఆకాశపుమంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్షారసమును దేవుడు నీ కనుగ్రహించుగాక
ERVTE విస్తారమైన పంటలు, ద్రాక్షారసం నీకు ఉండేటట్టు వర్షాలు యెహోవా నీకు సమృద్ధిగా ఇచ్చుగాక.
IRVTE ఆకాశం నుండి కురిసే మంచులో ఒక భాగాన్నీ,
భూమి సమృద్దిలో ఒక భాగాన్నీ, విస్తారమైన ధాన్యాన్నీ,
ద్రాక్షారసాన్నీ, దేవుడైన యెహోవా నీకు అనుగ్రహిస్తాడు గాక!