Versions
TEV నీవు నీకత్తిచేత బ్రదుకుదువు నీ సహోదరునికి దాసుడవగుదువు నీవు తిరుగులాడు చుండగా నీ మెడమీదనుండి అతనికాడి విరిచివేయుదువు అని అతని కుత్తరమిచ్చెను.
ERVTE నీ మనుగడ కోసం నీవు పోరాడాలి, నీవు నీ సోదరునికి బానిసవు అవుతావు అయితే స్వతంత్రం కోసం నీవు పోరాడతావు అతని స్వాధీనం నుండి నీవు విడిపోతావు.”
IRVTE నువ్వు నీ కత్తి మీద ఆధారపడి జీవిస్తావు. PEPS నీ తమ్ముడికి దాసుడివి అవుతావు. PEPS కానీ నువ్వు తిరగబడితే అతని కాడిని నీ మెడపైనుండి విరిచి వేస్తావు.” PEPS