Bible Versions
Bible Books

Luke 13:16 (NASU) New American Standard Bible (Updated)

Versions

TEV   ఇదిగో పదునెనిమిది ఏండ్లనుండి సాతాను బంధించిన అబ్రాహాము కుమార్తెయైన యీమెను విశ్రాంతిదినమందు కట్లనుండి విడిపింప దగదా? అని అతనితో చెప్పెను.
ERVTE   ఈమె అభ్రాహాము కుమార్తె. పద్దెనిమిది సంవత్సరాలు సైతాను ఈమెను తన ఆధీనంలో ఉంచుకొన్నాడు. మరి ఈమెకు విశ్రాంతి రోజు బంధంనుండి విముక్తి కలిగించనవసరం లేదంటారా?” అని అడిగాడు.
IRVTE   ఇదిగో, పద్దెనిమిది ఏళ్ళ నుండి సాతాను బంధించిన అబ్రాహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినాన బంధకాల నుండి విడిపించకూడదా?” అన్నాడు. PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us