Bible Versions
Bible Books

Luke 13:4 (NASU) New American Standard Bible (Updated)

Versions

TEV   మరియు సిలోయములోని గోపురము పడి చచ్చిన పదునెనిమిదిమంది, యెరూషలేములో కాపుర మున్నవారందరికంటె అపరాధులని తలంచుచున్నారా?
ERVTE   గోపురం మీదపడి సిలోయములో చనిపోయిన పద్దెనిమిది మంది సంగతేమిటి? యెరూషలేములో నివసించే ఇతర ప్రజలకు కాకుండా వీళ్ళకు గతి పట్టటం సమంజసమని మీ అభిప్రాయమా?
IRVTE   అలాగే సిలోయంలో గోపురం కింద పడి చనిపోయిన పద్దెనిమిది మంది సంగతేంటి? వారు యెరూషలేములో నివాసమున్న వారందరి కంటే అపరాధులని అనుకుంటున్నారా?
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us