Versions
TEV బేతేలును ఆశ్రయింపకుడి, గిల్‌గా లులో ప్రవేశింపకుడి, బెయేర్షెబాకు వెళ్లకుడి; గిల్గాలు అవశ్యముగా చెరపట్టబడిపోవును, బేతేలు శూన్యమగును.
ERVTE కాని బేతేలులో వెదకవద్దు. గిల్గాలుకు వెళ్లవద్దు. సరిహద్దును దాటి బెయేర్షెబాకు వెళ్లకండి. గిల్గాలు ప్రజలు బందీలుగా తీసుకు పోబడతారు. బేతేలు నాశనం చేయబడుతుంది.
IRVTE బేతేలును ఆశ్రయించవద్దు.
గిల్గాలులో అడుగు పెట్టవద్దు.
బెయేర్షెబాకు పోవద్దు.
గిల్గాలు వారు తప్పకుండా బందీలవుతారు.
బేతేలుకు ఇక దుఖమే.” PEPS