Versions
TEV యెహోవాను ఆశ్రయించుడి; అప్పుడు మీరు బ్రదుకు దురు, ఆశ్రయింపనియెడల బేతేలులో ఎవరును ఆర్పి వేయలేకుండ అగ్ని పడినట్లు ఆయన యోసేపు సంతతిమీద పడి దాని నాశనముచేయును.
ERVTE యెహోవా దరిచేరి జీవించండి. మీరు యెహోవా వద్దకు వెళ్లకపోతే యోసేపు (పదివంశాలవారు) ఇంటిమీద నీప్పు పడుతుంది. ఆ అగ్ని యోసేపు ఇంటిని దగ్ధం చేస్తుంది. బేతేలులో చెలరేగిన ఆ అగ్నిని ఎవ్వరు ఆపలేరు.
IRVTE యెహోవాను ఆశ్రయించి జీవించండి.
లేకపోతే ఆయన యోసేపు వంశం మీద నిప్పులాగా పడతాడు.
అది దహించి వేస్తుంది.
బేతేలులో ఎవరూ దాన్ని ఆర్పలేరు.