Versions
TEV అప్పుడు యెహోవా తన దేశమునుబట్టి రోషము పూని తన జనులయెడల జాలిచేసికొనెను.
ERVTE అప్పుడు యెహోవా ఈ దేశాన్ని గూర్చి ఉద్వేగపడ్డాడు. తన ప్రజల విషయం అయన విచార పడ్డాడు.
IRVTE {పశ్చాతాపం ద్వారా విమోచన} PS అప్పుడు యెహోవా తన దేశాన్ని గురించి రోషంతో ఉన్నాడు.
తన ప్రజల పట్ల జాలితో ఉన్నాడు.