Versions
TEV వాటిముందర అగ్ని మండుచున్నది వాటివెనుక మంట కాల్చుచున్నది అవి రాకమునుపు భూమి ఏదెనువనమువలె ఉండెను అవి వచ్చిపోయిన తరువాత తప్పించుకొనినదేదియు విడువబడక భూమి యెడారివలె పాడాయెను.
ERVTE మండుచున్న అగ్నిలా సైన్యం దేశాన్ని నాశనం చేస్తుంది. వారి ఎదుట దేశం ఏదెను వనంలా ఉంది. వారి వెనుక దేశం ఖాళీ ఎడారిలా ఉంది. ఏదీ వారినుండి తప్పించుకోలేదు.
IRVTE దాని ముందు అగ్ని అన్నిటినీ కాల్చేస్తున్నది.
వాటి వెనుక, మంట మండుతూ ఉంది.
అది రాకముందు భూమి ఏదెను తోటలా ఉంది.
అది వచ్చి వెళ్లిపోయిన తరువాత భూమి ఎడారిలా పాడయింది.
దానినుంచి ఏదీ తప్పించుకోలేదు. PEPS