Versions
TEV దయగలవారియెడల నీవు దయ చూపించుదువు యథార్థవంతులయెడల నీవు యథార్థవంతుడవుగానుందువు.
ERVTE నిన్నొక్క వ్యక్తి ప్రేమిస్తున్నాడంటే, నీవు నీ ప్రేమానురాగాలను వానికి పంచి ఇస్తావు! ఒక వ్యక్తి నీ పట్ల నిజాయితీగా వుంటే నీవు కూడ అతని పట్ల సత్యసంధుడవై వుంటావు!
IRVTE నమ్మదగిన వారికి నీవు నమ్మదగిన వాడిగా ఉంటావు.
యథార్థవంతుల పట్ల నీవు యథార్థవంతుడవుగా ఉంటావు.