Versions
TEV నేల ధూళివలె వారిని నలుగగొట్టెదను పొడిగా వారిని కొట్టెదను వీధిలోని పెంటవలె నేను వారిని పారపోసి అణగద్రొక్కెదను.
ERVTE నా శత్రుమూకను తుత్తునియలు చేశాను! వారు నేలమీది ధూళిలా చితికిపోయారు; నా శత్రువులు వీధిలోని బురదగా మారేలాగు వారిని నా పాదములతో అణగ దొక్కాను.
IRVTE నేను నేల దుమ్ము లాగా వారిని పొడి చేస్తాను.
వీధిలోని బురదలాగా నేను వారిని వెదజల్లి అణగదొక్కుతాను.