Versions
TEV శ్రమపడువారిని నీవు రక్షించెదవు గర్విష్ఠులకు విరోధివై వారిని అణచి వేసెదవు
ERVTE ఆపదలోవున్న వారిని నీవు ఆదుకుంటావు, కాని గర్వాంధులను తిరస్కరిస్తావు. గర్వముగల వానిని అవమానిస్తావు పొగరు బోతులను నేలరాస్తావు!
IRVTE యాతన పడే వారిని రక్షిస్తావు
గర్విష్ఠులకు విరోధివై వారిని అణచి వేస్తావు.