Bible Versions
Bible Books

Zechariah 8:10 (ERVTE) Easy to Read Version - Telugu

Versions

TEV   దినములకు ముందు మను ష్యులకు కూలి దొరకక యుండెను, పశువుల పనికి బాడిగ దొరకకపోయెను, తన పనిమీద పోవువానికి శత్రుభయము చేత నెమ్మది లేకపోయెను; ఏలయనగా ఒకరిమీదికొకరిని నేను రేపుచుంటిని.
ERVTE   అంతకు ముందు, పనివారిని వెట్టటానికి, జంతువులను బాడుగకు తీసు కోటానికి మనుష్యుల వద్ద డబ్బు లేదు. పైగా మనుష్యులు రావటానికి పోవటానికి కూడ క్షేమకరం కాని సమయం. బాధలన్నిటి నుండి ఉపశమనం లేదు. నేను ప్రతివాడిని తన పొరుగు వానిపై తిరుగబడేలా చేశాను.
IRVTE   దినాలకు ముందు మనుష్యులకు కూలి దొరికేది కాదు. పశువుల పనికి బాడుగ దొరికేది కాదు. తన పనిమీద పోయే వాడికి శత్రుభయం చేత నెమ్మది ఉండేది కాదు. PEPS ఎందుకంటే ఒకరి మీదికి ఒకరిని నేను ఉసి గొలిపాను. PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us