Versions
TEV సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగాజనములును అనేక పట్టణముల నివా సులును ఇంకను వత్తురు.
ERVTE సర్వశక్తిమంతుడైన యెహోవా చెపుకున్నాడు, “ భవిష్యత్తులో అనేక నగరాల నుండి ప్రజలు యెరూషలేముకు వస్తారు.
IRVTE సేనల ప్రభువు యెహోవా చెప్పేదేమిటంటే “జాతులు, అనేక పట్టణాల నివాసులు ఇంకా వస్తారు. PEPS