Bible Versions
Bible Books

Leviticus 13:4 (KJV) King James Version

Versions

TEV   నిగనిగలాడు మచ్చ చర్మముల కంటె పల్లముకాక వాని దేహచర్మమందు తెల్లగా కనబడినయెడలను, దాని వెండ్రుకలు తెల్లబారకున్న యెడలను యాజకుడు ఏడు దినములు పొడగలవానిని కడగా ఉంచవలెను.
ERVTE   “కొన్నిసార్లు ఒక వ్యక్తి చర్మంమీద ఒక తెల్లమచ్చ ఉంటుంది. కానీ మచ్చ చర్మంలోపలికి ఉండదు. అదే నిజమైతే వ్యక్తిని ఏడు రోజులపాటు ఇతరులనుండి యాజకుడు వేరు చేయాలి.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us