Versions
TEV అప్పుడు యూదా మనము మన సహోదరుని చంపి వాని మరణ మును దాచి పెట్టినందువలన ఏమి ప్రయో జనము?
ERVTE కనుక యూదా తన సోదరులతో “మనం మనసోదరుని చంపి, వాని మరణాన్ని దాచిపెడితే మనకేం లాభం?
IRVTE అప్పుడు యూదా “మనం మన తమ్ముణ్ణి చంపి వాడి చావుని దాచిపెట్టడం వలన ఏం ప్రయోజనం?