Versions
TEV యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోనెపట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలార్చు చుండగా
ERVTE యాకోబు తన కుమారుని గూర్చిన దుఃఖంతో తన వస్త్రాలు చింపి వేసుకున్నాడు. అతడు దుఃఖంలో ఉన్నట్టు వ్యక్తం చేసేందుకు ప్రత్యేక వస్త్రలు యాకోబు ధరించాడు. యాకోబు తన కుమారుని విషయం చాలా కాలం దుఃఖంగానే ఉన్నాడు.
IRVTE యాకోబు తన బట్టలు చింపుకుని తన నడుముకు గోనెపట్ట కట్టుకుని చాలా రోజులు తన కొడుకు కోసం దుఃఖించాడు.