Bible Versions
Bible Books

Judges 19:17 (LITV) Literal Translation of the Holy Bible

Versions

TEV   అతడు కన్ను లెత్తి ఊరి సంత వీధిలో ప్రయాణస్థుడైన మనుష్యుని చూచినీ వెక్కడికి వెళ్లుచున్నావు? నీ వెక్కడనుండి వచ్చితివి? అని అడిగెను.
ERVTE   వృద్ధుడు లేవీ వంశపువాడయిన ప్రయాణికుని చూశాడు. వృద్ధుడు, “మీరెక్కడికి వెళ్ళుతున్నారు? ఎక్కడినుంచి వచ్చారు?” అని ప్రశ్నించాడు.
IRVTE   వృద్ధుడు తల ఎత్తి ఊరి మధ్యలో ప్రయాణమవుతూ కూర్చుని ఉన్న వ్యక్తిని చూశాడు. “నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడినుండి వస్తున్నావు?” అని అడిగాడు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us