Bible Versions
Bible Books

Judges 19:26 (LITV) Literal Translation of the Holy Bible

Versions

TEV   ప్రాతఃకాలమున స్త్రీ వచ్చి వెలుగు వచ్చువరకు తన యజమానుడున్న మను ష్యుని యింటి ద్వారమున పడియుండెను.
ERVTE   తెల్లవారుజామున తన యజమాని నివసిస్తున్న ఇంటికి ఆమె వచ్చింది. ఆమె ముందు తలుపు వద్ద పడిపోయింది. ఆమె అచ్చటనే వెలుతురు వచ్చేవరకు పడివుంది.
IRVTE   ఉదయాన్నే ఆమె తన భర్త ఉన్న వృద్దుడి ఇంటికి వచ్చి గుమ్మం దగ్గర పడిపోయింది. ఆమె పూర్తిగా వెలుతురు వచ్చేవరకూ అలానే ఉంది.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us