Bible Versions
Bible Books

Acts 18:11 (LXXEN) English version of the Septuagint Bible

Versions

TEV   అతడు వారిమధ్య దేవుని వాక్యము బోధించుచు, ఒక సంవత్సరము మీద ఆరునెలలు అక్కడ నివసించెను.
ERVTE   పౌలు ఒకటిన్నర సంవత్సరాలు అక్కడుండి దైవ సందేశాన్ని వాళ్ళకు బోధించాడు.
IRVTE   అతడు వారి మధ్య దేవుని వాక్కు బోధిస్తూ, ఒకటిన్నర సంవత్సరాలు అక్కడ నివసించాడు. PS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us